వర్షాకాలంలో జలుబుకు చెక్ పెట్టే పెప్పర్ చికెన్ ఎలా చేయాలి
వర్షాకాలంలో జలుబు, దగ్గు అందరినీ వేధించే సమస్య. జలుబును, దగ్గును దూరం చేసుకోవాలంటే.. డాక్టర్ల వద్దకెళ్లి ఇంగ్లీష్ మందులకు డబ్బులు పెట్టడం కంటే.. ఇంట్లోనే పోషకాహారం తీసుకోవడం మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. జలుబును బేష్‌గా పొగొట్టడంలో పెప్పర్ చికెన్ సూపర్‌గా పనిచేస్తుంది. ఈ వంటకాన్ని తీసుకోవడం ద్వారా దగ్గు నయమవుతుంది. అలాంటి పెప్పర్ చికెన్ ఎలా చేయాలంటే..?
మిర్చి పౌడర్ - ఒక స్పూన్
పసుపు పొడి - అర టీ స్పూన్
మిరియాల పొడి - రెండు టీ స్పూన్లు
ఉల్లి తరుగు - ఒక కప్పు
అల్లం, వెల్లుల్లి పేస్ట్ - ఒక టీ స్పూన్
కొత్తిమీర తరుగు - పావు కప్పు
నూనె, ఉప్పు - తగినంత
కావలసిన పదార్థాలు :
చికెన్ - అరకేజీమిర్చి పౌడర్ - ఒక స్పూన్
పసుపు పొడి - అర టీ స్పూన్
మిరియాల పొడి - రెండు టీ స్పూన్లు
ఉల్లి తరుగు - ఒక కప్పు
అల్లం, వెల్లుల్లి పేస్ట్ - ఒక టీ స్పూన్
కొత్తిమీర తరుగు - పావు కప్పు
నూనె, ఉప్పు - తగినంత

Comments
Post a Comment