కొబ్బరితో పన్నీర్ గ్రేవీ ఎలా చేయాలి..?
పనీర్‌లో క్యాల్షియం పుష్కలంగా ఉంది. పనీర్‌ను రోజు వారీ డైట్‌లో లేదా వారానికి ఓసారి తీసుకోవడం ద్వారా దంతాలు, ఎముకలు బలపడతాయి. క్యాన్సర్ కారకాలను నశింపజేయడంతో పాటు హృద్రోగ సమస్యలను దూరం చేసే పనీర్‌తో పసందైన వంటకాలను వండేయొచ్చు. ఈ క్రమంలో కొబ్బరితో పన్నీర్ గ్రేవీ ఎలా చేయాలో చూద్దాం..
చీజ్ - అర కప్పు
వెల్లుల్లి, అల్లం పేస్ట్- ఒక స్పూన్
పంచదార - ఒక టీ స్పూన్
కొబ్బరి పాలు - ఒక కప్పు
ఉల్లి తరుగు - అర కప్పు
టమోటా తరుగు- అర కప్పు
కొద్దిమీర తరుగు- పావు కప్పు,
ఎండుమిర్చి- మూడు
జీలకర్ర- అర స్పూన్
ఉప్పు, కారం, నూనె- తగినంత
కావలసిన పదార్థాలు
పన్నీర్ ముక్కలు : రెండు కప్పులుచీజ్ - అర కప్పు
వెల్లుల్లి, అల్లం పేస్ట్- ఒక స్పూన్
పంచదార - ఒక టీ స్పూన్
కొబ్బరి పాలు - ఒక కప్పు
ఉల్లి తరుగు - అర కప్పు
టమోటా తరుగు- అర కప్పు
కొద్దిమీర తరుగు- పావు కప్పు,
ఎండుమిర్చి- మూడు
జీలకర్ర- అర స్పూన్
ఉప్పు, కారం, నూనె- తగినంత

Comments
Post a Comment