రొయ్యల పచ్చడి ఎలా తయారు చేస్తారు?
సీఫుడ్స్‌లో రొయ్యలది స్పెషల్ ప్లేస్. పచ్చిరొయ్యలను టేస్టీ.. టేస్టీగా వండుకుంటే ఒక్క ముద్దను కూడా మిగల్చరు. అలాంటి రొయ్యలతో చేసిన మెనూ మీ ముందుంది. మరి ఆ రుచుల్లో రొయ్యల పచ్చడి ఒకటి. దీన్ని ఎలా తయారు చేస్తారో ఓ సారి పరిశీలిద్ధాం.
కారం : సరిపడ
ఉప్పు : సరిపడ
నిమ్మకాయలు : 5
గరంమసాలా పొడి : ఒక టేబుల్ స్పూన్
జీలకర్ర, మెంతులపొడి : ఒక టీ స్పూన్
ఆవపొడి : 2 టేబుల్ స్పూన్
అల్లం, వెల్లుల్లి పేస్ : 30గ్రా
నూనె : తగినంత.
కావాల్సిన పదార్థాలు..
రొయ్యలు : అర కేజీకారం : సరిపడ
ఉప్పు : సరిపడ
నిమ్మకాయలు : 5
గరంమసాలా పొడి : ఒక టేబుల్ స్పూన్
జీలకర్ర, మెంతులపొడి : ఒక టీ స్పూన్
ఆవపొడి : 2 టేబుల్ స్పూన్
అల్లం, వెల్లుల్లి పేస్ : 30గ్రా
నూనె : తగినంత.

Comments
Post a Comment